చింతకుంటలో ట్రాన్స్‌ఫార్మర్‌ ను దొంగలించిన దుండగులు

80చూసినవారు
చింతకుంటలో ట్రాన్స్‌ఫార్మర్‌ ను దొంగలించిన దుండగులు
మోస్రా మండలంలోని చింతకుంట గ్రామంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ పంట పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ ను దొంగలించడంతో రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారు. ఆచూకీ తెలిసినా, ఎవరిపై అనుమానం ఉన్న సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగలరని ఏఈ మిథున్ తెలిపారు.

సంబంధిత పోస్ట్