భవానిపేట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

68చూసినవారు
భవానిపేట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవానీపేట్ లో ఇటీవల పాఠశాలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు, బదిలీపై వెళ్లిన టీచర్ అనితకు బుధవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవన్, పోచయ్య, శంకర్, రవి, అంగన్వాడి టీచర్ కల్పన, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్