నిజాంసాగర్ ప్రాజెక్టులో 6, 450 క్యూసెక్కుల వరద

56చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టులో 6, 450 క్యూసెక్కుల వరద
కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల వరప్రదయినిగా నిలుస్తున్న నిజాం కాలంనాటి ఎన్ ఆకరంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆదివారం 6, 450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా 2, 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా 1404. 98 అడుగుల నీరు జలాశయంలో మెయింటైన్ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్