రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. నిలిచిపోయిన వాహనాలు

66చూసినవారు
రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. నిలిచిపోయిన వాహనాలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధాపూర్ - రాంపూర్ గ్రామాల మధ్య గల రోడ్డుపై బుధవారం భారీగా వీచిన గాలులకు రోడ్డుపై తాటి చెట్టు కూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షము తగ్గిన తరువాత వాహనదారులు రోడ్డుపైన వృక్షాలను తొలగించారు.

సంబంధిత పోస్ట్