జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సిఐటియు రాస్తారోకో

77చూసినవారు
జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సిఐటియు రాస్తారోకో
బిచ్కుంద మండలం కేంద్రంలో బస్టాండ్ వద్ద బిచ్కుంద-బాన్సువాడ రోడ్డుపై గ్రామపంచాయతీ కార్మికుల తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ. సోమవారం రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో లో సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. జీపీ కార్మికులకు నెలనెల వేతనాలు ఇవ్వకపోగా, ఒక్కో గ్రామపంచాయతీలలో 10నెలల నుండి వేతనాలు లేవన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్