ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల అరెస్ట్

81చూసినవారు
హైదరాబాద్లోని రాయదుర్గం ఓరియన్ విల్లాస్లో కేటీఆర్ ఇంటివద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంట్లోకి వెళ్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్లారెడ్డి సెగ్మెంట్ ఇంచార్జ్ జాజాల సురేందర్ సహా పలువురు నేతలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు, సురేందర్ మధ్య కాస్త వాగ్వివాదం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్