బాధిత కుటుంబాలను పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

74చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
పిట్లం మండలంలోని కారేగం, ధర్మారం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదివారం జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చి, మనో ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్