జుక్కల్: కస్తూరిబా గాంధీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ

59చూసినవారు
జుక్కల్: కస్తూరిబా గాంధీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో గల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్నిఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పాఠశాలకు వెళ్లిన సమయంలో విద్యార్థినిలు కరాటే శిక్షణలో నిమగ్నమవగా ఆసక్తికగా తిలకించారు. అనంతరం సిబ్బందిని అడిగి పాఠశాలలోని విద్యార్థుల చదవు మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు. వసతి గృహంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్