నిజాంసాగర్‌లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయండి

84చూసినవారు
నిజాంసాగర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిజాంసాగర్ లో ఏర్పాటు చేస్తే జుక్కల్ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరారు.

సంబంధిత పోస్ట్