ఘనంగా పొలాల అమావాస్య

74చూసినవారు
ఘనంగా పొలాల అమావాస్య
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం తుప్దల్ గ్రామంలో.. పొలాల అమావాస్య సందర్భంగా గ్రామస్తులు గోమాతలను అంగరంగ వైభవంగా అలంకరించారు. గ్రామ హనుమాన్ మందిరం దగ్గర గోమాతలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్