పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

82చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ హైస్కూల్ 1996-97 పదో తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులతో కలిసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్