కామారెడ్డి: వాగులో పడి వ్యక్తి మృతి

85చూసినవారు
కామారెడ్డి: వాగులో పడి వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పుల్కంపేటకి చెందిన అనిల్ వాగులో పడి మృతి చెందినట్లు ఏఎస్ఐ ప్రకాశ్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రకాశ్ గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానిక వాగులో శవమై కనిపించాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్