నిత్యానందం విహెచ్ పి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషం

84చూసినవారు
నిత్యానందం విహెచ్ పి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషం
జిల్లాలో ఎన్నో సేవలు అందించిన నిత్యానందం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడం సంతోషమని, వరంగల్ పార్లమెంట్ ప్రబారి ఇంచార్జ్, కామారెడ్డి జిల్లా సీనియర్ బీజేపీ నేత మురళీధర్ గౌడ్ అన్నారు. గురువారం విహెచ్పి జిల్లా అధ్యక్షుగా నియమితులైన ఆధారపు నిత్యానందం మురళీధర్ గౌడ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రతినిధి చింతల నీలకంఠం ముదిరాజ్, నాయకులు చింతల రమేష్ వున్నారు.

సంబంధిత పోస్ట్