మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం

82చూసినవారు
మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పైప్ లైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్