పండించిన అన్ని పంటలకు 500 రూపాయల బొనస్ ఇవ్వాలని, రైతు భరోసా 15 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.