ఎల్లారెడ్డి మండలం లోని తిమ్మారెడ్డి గ్రామంలో ఆదివారం వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు.