ఎల్లారెడ్డి: రాజగౌడ్ కు సన్మానం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్

78చూసినవారు
ఎల్లారెడ్డి: రాజగౌడ్ కు సన్మానం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్
పవర్ ఆఫ్ యూట్యూబ్ అసోసియేషన్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులైన రాజగౌడ్ కు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమ సత్యనారాయణ గురువారం సన్మానం చేశారు. రాజ గౌడ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుతారి సాయి, బంధం భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్