కామారెడ్డి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి

83చూసినవారు
కామారెడ్డి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ అధ్యక్షతన ప్రజాపాలన గ్రామసభ జరిగింది. సర్కార్ అమలు చేస్తున్న పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్