పట్టభద్రుల ఎన్నికలో ప్రచారం చేపట్టిన మాజీ మంత్రి నెరేళ్ల

72చూసినవారు
పట్టభద్రుల ఎన్నికలో ప్రచారం చేపట్టిన మాజీ మంత్రి నెరేళ్ల
వరంగల్ - ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందేర్ రెడ్డికి మద్దతుగా ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలోని డాక్టర్స్, సిబ్బందిని శనివారం కలిసి బీజేపీ అభ్యర్థి ప్రేమేందేర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీజేపీ నేత మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి అక్కడికి వెళ్లి చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్