విద్యుత్ఘాతానికి రైతు మృతి

81చూసినవారు
విద్యుత్ఘాతానికి రైతు మృతి
పిట్లం మండల చిల్లర్గి గ్రామానికి చెందిన చాకలి సాయిలు(52) శుక్రవారం విద్యుత్ఘాతానికి మృతి చెందినట్లు ఎస్ఐ. నీరేష్ తెలిపారు. శనివారం ఎస్ ఐ మీడియాతో మాట్లాడుతూ. పంట పొలం వద్ద కొయ్యాలని కాల్చుతుండగా ఒక్కసారి మంటలు వ్యాప్తించడంతో, బోర్ మోటర్ స్టార్ట్ చేసి మంటలను ఆర్పేందుకు చూడగా, బోరు మోటర్ స్టాటర్ బాక్స్ కు కరెంట్ ప్రసారం కావడంతో షాక్ తలిగి మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్