బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

82చూసినవారు
బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
బిచ్కుంద మండల కేంద్రంలో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం గ్రామంలో వీధి వీధిలో ప్రభాత్ భేరి నిర్వహించారు. దీనిలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల వేషధారణ విద్యార్థులు చేత నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్