కామారెడ్డి: మిత్రుని దహన సంస్కారానికి ఆర్థిక సహాయం

56చూసినవారు
కామారెడ్డి: మిత్రుని దహన సంస్కారానికి ఆర్థిక సహాయం
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ గుండా రాజేష్ ఆకస్మికంగా మరణించడం జరిగింది. అతని దహన సంస్కారాల కొరకు గురువారం వారి సహచర మిత్రులు మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కందాడి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆకుతోట శ్రీధర్, ప్రధానకార్యదర్శి బల్ల సంతోష్ కుమార్ కోశాధికారి MK కుదుబుద్దిన్ వారి కుటుంబ సభ్యులకు 31, 000/- రూపాయలు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్