కలెక్టర్ ఆదేశాలతో తెరుచుకున్న నాగన్న కుంట దారి

71చూసినవారు
కలెక్టర్ ఆదేశాలతో తెరుచుకున్న నాగన్న కుంట దారి
ఎల్లారెడ్డి శివారులో నాగన్న కుంట దారిని విశ్వనాథం అనే వ్యక్తి కబ్జా చేసి కంచే వేసి, దారి మూశారంటూ, ఆయకట్టు పొలాలకు వెల్లెందుకు రైతులకు దారి లేక పోవడంతో, రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్పందించి వెంటనే కంచే ను తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహాయంతో వెళ్లి నీటి పారుదల శాఖ సిబ్బందితో కంచె తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్