బాన్స్ వాడ మండలంలోని సోమ్లానాయక్ తండా గ్రామంలో పద్మపాని స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. విలేజ్ డెవలప్మెంట్ ఫోరమ్ కమిటీ ద్వారా లబ్దిదారులను, గుర్తించి డిమాంసషన్స్ చేసి పంట దిగుబడి పెంచి, ఆర్థికంగా రైతులను అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.