విజయ డైరీ రైతుల బిల్లులు చెల్లించండి

72చూసినవారు
విజయ డైరీ రైతుల బిల్లులు చెల్లించండి
కామారెడ్డి జిల్లాలోని నరసన్నపల్లి డైరీ పరిధిలో 7వేల మంది రైతులు విజయ డైరీకి పాలు సరఫరా చేస్తున్న 4నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని బారాస నేతలు రాజేశ్వర్ రావు, నారెడ్డి దశరథ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ, కోటి 50 లక్షల రూపాయల బిల్లులు రైతులకు చెల్లించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా బిల్లుల చెల్లింపు ఆలస్యం చేసి ప్రైవేట్ డైరీలకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్