ప్రతి రోజూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

59చూసినవారు
ప్రతి రోజూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని పతంజలి యోగా సమితి యోగాచార్యులు నాగరాజుగౌడ్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిలో పతంజలి యోగ సమితి ద్వారా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2015 జూన్ 21 న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్