భగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు

63చూసినవారు
భగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ దత్త పీఠంలో కొలువై ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టువస్త్రాలు, నగలతో అమ్మవారిని అలంకరించి, అన్నిరకాల పండ్లతో అమ్మవారికి వెండి పళ్ళెంలో పీఠాధిపతి క్రాంతి పటేల్ నైవేద్యం సమర్పించారు. భక్తులు మనవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్