కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

567చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో శుక్రవారం బోయినపల్లి మండల బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. స్తంభంపల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి కరుణాకర్, మర్లపేట గ్రామం నుండి గుడ్ల శ్రీనివాస్, వరద వెళ్లి గ్రామం నుండి మంద వరుణ్ కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, ఏనుగుల కనకయ్య , లక్ష్మారెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్