భూపాలపట్నం గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్

79చూసినవారు
చొప్పదండి మండలం భూపాలపట్నం ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పారదర్శకంగా రేషన్ కార్డ్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పారదర్శకంగా సర్వే చేసి అర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్