తడగొండలో పవిత్ర రంజాన్ వేడుకలు

80చూసినవారు
బోయినపల్లి మండలం తడగొండలో గురువారం ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. తడగొండలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్