గోపాల్రావుపేటలో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

567చూసినవారు
గోపాల్రావుపేటలో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం రోజున శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేణిగుంట అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్