నేడు ధర్మారంలో కాంగ్రెస్ రోడ్ షో: తిరుపతి రెడ్డి

53చూసినవారు
నేడు ధర్మారంలో కాంగ్రెస్ రోడ్ షో: తిరుపతి రెడ్డి
ధర్మారం మండల కేంద్రంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా గురువారం సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రోడ్ షోలో పాల్గొంటారని, కావున పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్ షోను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్