ధర్మపురిలో శ్రీ నారసింహ హోమం

64చూసినవారు
ధర్మపురి దేవస్థానంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కు చెందిన అనీల్ కుమార్ జ్యోషి లోక కల్యాణార్దం శుక్రవారం శ్రీ నారసింహ హోమం నిర్వహించారు. మూలమంత్ర జపంతో దేవాలయ ఆవరణలో అత్యంత వైభవంగా ఈ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది ఆయన శిష్య బృందం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్