గోశాలకు ట్రాక్టర్ పశుగ్రాసం వితరణ

81చూసినవారు
గోశాలకు ట్రాక్టర్ పశుగ్రాసం వితరణ
ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ గోశాలకు మంచిర్యాల వాస్తవ్యులు రేగళ్ళ రాజేంద్రప్రసాద్ - సాయి మధులత దంపతులు 1 ట్రాక్టర్ పశుగ్రాసాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు తాటిపెళ్లి ఈశ్వర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్