అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

61చూసినవారు
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఇల్లందకుంట సీతారామ చంద్ర స్వామి ఆలయం వద్ద బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, కమనీయంగా జరిగింది. ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరాగా, ఆలయ గర్భగుడి ప్రాంతంతో పాటు కళ్యాణ వేదిక తదితర ప్రాంతాలు భక్తుల రామ నామ స్మరణలతో దద్దరిల్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్