ఒకేచోట 17 మంది సభ్యుల వివాహా వార్షికోత్సవ వేడుకలు

58చూసినవారు
ఒకేచోట 17 మంది సభ్యుల వివాహా వార్షికోత్సవ వేడుకలు
మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఒకేచోట వారి వివాహా వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఒక మంచి సాంప్రదాయం అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ కు చెందిన పలువురి సభ్యుల మే నెల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. 17 మంది సభ్యులు కలిసి ఒకే చోట వివాహ వార్షికోత్సవ సంబరాలు చేసి సందడి చేశారు.

సంబంధిత పోస్ట్