అరవింద్ కు అభివృద్ధి గురించి మాట్లాడటం చేతకాదు

82చూసినవారు
అరవింద్ కు అభివృద్ధి గురించి మాట్లాడటం చేతకాదని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏ పార్టీకి చెందిన వారైనా ఆ పార్టీ నాయకత్వం చెప్పిన విధానాలకు అనుగుణంగా నడుచుకుంటారన్నారు. బిజెపిది మత విద్వేషాలు రెచ్చగొట్టే తత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్