జగిత్యాల: కల్తీ పాలు పట్టివేత

76చూసినవారు
జగిత్యాల పట్టణంలో కల్తీ పాలను ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష పూదరి మల్లయ్య అనే పాల వ్యాపారి వద్ద శనివారం పట్టుకున్నారు. ఇతను కల్తీ పాలు విక్రయిస్తున్నాడని పట్టణంలోని సాయిరాం నగర్ కు చెందిన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాల వ్యాపారి వద్ద పాలను పరిశీలించగా అందులో 10 శాతం కూడా పాలు లేనట్టు గుర్తించారు. పట్టుకున్న పాలను మున్సిపల్ కార్యాలయానికి తరలించి పాల నమూనాలను సేకరించి టెస్ట్ కు పంపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్