జగిత్యాల: పింఛన్ ఇప్పించండి సార్.. వికలాంగుడు ప్రజావాణిలో ఫిర్యాదు

57చూసినవారు
జగిత్యాల: పింఛన్ ఇప్పించండి సార్.. వికలాంగుడు ప్రజావాణిలో ఫిర్యాదు
వికలాంగుల పింఛన్ ఇప్పించాలని సోమవారం ప్రజావాణిలో కోరుట్ల పట్టణానికి చెందిన వికలాంగుడు సిరిమల ప్రతాప్ ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతు 91 శాతం వికలాంగుడుగా ఉన్న సదరం క్యాంపులో డాక్టర్ చే సర్టిఫికెట్ ఉన్న కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి పింఛన్ ఇప్పించాలని ప్రతాప్ కోరారు.

సంబంధిత పోస్ట్