స్కేటింగ్ చేస్తూ చిన్నారుల రామాయణ గాధ ప్రదర్శన

568చూసినవారు
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో స్కెటింగ్ నేర్చుకుంటున్న పలువు చిన్నారులు గురువారం వినూత్నంగా రామాయణ ప్రదర్శన నిర్వహించారు. హనుమంతుడు సీతమ్మ జాడ కోసం వెళ్లి రాముని ఉంగరం ఇవ్వడం, రాముడు రావణుని సంహరించడం, సీతమ్మను రాముని చెంతకు చేర్చి పట్టాభిషేకం గావించే ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించారు. చిన్నారుల ప్రదర్శనను ఆసక్తి గా తిలకించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్