ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

84చూసినవారు
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట దులూరి వంశీ, సుర ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గణేష్, కుడుకల గంగాధర్, కొండ గంగయ్య, గొల్లపల్లి రాము పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్