సీనియర్ సిటీజెన్స్ ఆధ్వర్యంలో ఓటింగ్ అవగాహన

83చూసినవారు
సీనియర్ సిటీజెన్స్ ఆధ్వర్యంలో ఓటింగ్ అవగాహన
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజెన్స్ అసోసియేషన్ కార్యాలయం కౌన్సెలింగ్ కేంద్రంలో సీనియర్ సిటీజెన్లకు, మహిళ, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు శనివారం ఓటింగ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజెన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులు బొల్లం విజయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్