రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు

84చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు
కరీంనగర్ లోని సాలెహ్ నగర్ ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా గురువారం ముస్లీం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ వై. సునీల్ రావు.

సంబంధిత పోస్ట్