తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం

1566చూసినవారు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం
కొత్తపల్లి మండలంలోని ఆసీఫ్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను మంగళవారం బ్యాంక్ చైర్పర్సన్ వై శోభ ప్రారంభించారు. బ్యాంక్ ప్రాంతీయాధికారి ప్రభుదాస్, అడిషనల్ డీఆర్డీవో సునీత, ల్యాండ్ లార్డ్ ఎండీ హసన్, మేనేజర్ దేవసేనారెడ్డి, క్యాషియర్ నాగరాజు, ఎస్ఎంవో సాయికృష్ణ, ఎస్ఎంబీ బీపీ రాజు, బ్యాంక్ సిబ్బంది భార్గవి, మెరుగు ప్రవీణ్, ప్రియాంక, శ్రవణ్, వినయ్ కుమార్, రామ్ జ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్