ఓబులాపూర్ తండాలో ఉచిత వైద్య శిబిరం

73చూసినవారు
మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ తండాలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో డిప్యూటీ డీ. ఎం. హెచ్. ఓ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. బీపీ, టీబీ, షుగర్ వంటి పరీక్షలు చేశారు. అవసరమైన 52 మందికి మందులను అందించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి, సబ్ యూనిట్ ఆఫీసర్, సీహెచ్ఐ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్