మెట్పల్లిలో ఉచిత వైద్య శిభిరం

74చూసినవారు
మెట్పల్లిలో ఉచిత వైద్య శిభిరం
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన సాయి శ్రీనివాస హాస్పిటల్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్టు సంస్థ చైర్మన్ డా బెజ్జరాపు శ్రీనివాస్, డైరెక్టర్ అవుట్ల లక్ష్మణ్ లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సహకారంతో అక్టోబర్ 10 ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నిపుణులు అందుబాటులో ఉంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్