మెట్పల్లి డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు

78చూసినవారు
మెట్పల్లి డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు
జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ లో వెల్లుల్ల రోడ్ దగ్గరలో ఉన్న హనుమాన్ కాలనీలో హనుమాన్ నగర డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవములో భాగంగా సరస్వతి మాత అవతారం సందర్బంగా వందలాది విద్యారిని -విద్యార్థులచే విశేష పూజలు చేసి పిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు, పిల్లలు పాల్గొని సరస్వతి మాత, దుర్గామాత కృపకు పాత్రులు అయినారు.

సంబంధిత పోస్ట్