జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థి ఓంకార్ అఖిల్ పాముకాటు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరుట్ల ప్రవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు తల్లిదండ్రులు. గతంలో ఇదే పాఠశాలలో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.