బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది: మాజీ మంత్రి

75చూసినవారు
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది: మాజీ మంత్రి
గ్రామాల్లో అభివృద్ధి సాధించాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, బీజేపీ సభ్యత్వ నమోదు నియోజకవర్గం పర్యవేక్షకులు ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో ఆయన పర్యటన చేసారు.

సంబంధిత పోస్ట్