కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్ మైనార్టీ యువసేన

65చూసినవారు
కాంగ్రెస్ లోకి గంగుల కమలాకర్ మైనార్టీ యువసేన
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. గంగుల కమలాకర్ మైనార్టీ యువసేన దళం కాంగ్రెస్ లో చేరింది. ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో యువసేన అధ్యక్షుడు ఎండీ సర్వర్ అలీ ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి కవ్వంపల్లి సాధారంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్